ఇంతింతై వటుడింతయై మరియు దానింతై నభోవీధి పై
నంతై తోయదమండలాభ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై.

Nike Sneakers

వాల్మీకి రామాయణంలోని ఒక అద్భుతమైన ఘట్టము. ఇది పండిత శ్రీమాన్ రాజగోపాలాచార్యులు గారు తమిళంలో వ్రాయగా ఆంగ్లంలోకి ప్రొ. నవనీత రావు గారు అనువదించారు.

సుగ్రీవుడి పట్టాభిషేకం జరుగుతుంది. అధికారం ఆధిపత్యం లభించాకా సుగ్రీవుడు ఆనందాలలో మైమరిచి మాత సీతాదేవి జాడను వెతికిపెట్టడంలో తాను శ్రీరాముడికి ఇచ్చిన వాగ్దానాన్ని ప్రతిజ్ఞను మరుస్తాడు. కానీ హనుమ మాత్రం మరువడు. తగిన సమయం చూసి, తన రాజు, మిత్రుడు ఐన సుగ్రీవుడికి ఎంతో మృదువుగా గుర్తు చేస్తాడు.

NIKE

శ్రీమద్రామాయణములోని‌ ఏడు కాండలలో అరణ్య కాండ సాధనకు సంబంధించిన కాండము. ఈ కాండములో మనకు రెండు పాత్రకు ప్రత్యేకముగా కనిపిస్తాయి.‌ వాటిలో ఒకటి శూర్ఫణఖ; రెండవది శబరి. వీరిద్దరి స్వభావాలను పరిశీలిస్తే...

NIKE SB

ద్రౌపది అసమాన సౌందర్య రాశి. ఒక మహా పతివ్రత. భారతములోని మిగతా స్థ్రీ పాత్రలన్నింటిలోనూ ఆమెది ఒక విలక్షణమైన పాత్ర‌. పంచకన్యలలోనూ, ఆరుగురు మహా‌పతివ్రతలలోనూ ఆమె పేరు ఉంది.‌ కానీ ఒక సందేహము: ఒకే భర్త ఉన్న స్థ్రీ పతివ్రత అంటే ఒప్పుకోవచ్చు కానీ ఈమెకు ఐదుగురు భర్తలున్నారు కదా, అలాంటప్పుడు ఆమెను ఎలా పతివ్రతగా పరిగణించవచ్చు. దీనికి‌ మన ఋషులిచ్చిన వివరాలనొకసారి పరిశీలించాలి.

Adidas Adilette Slides

భగవద్గీత, మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంధముగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంధాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా యోగములు బోధింపబడినవి.

 

Mens Running Shoes

Search LAtelugu