Ashtavadhanam and Pravachanam by Pravachanakartha and Maha Sahasravadhani Sri Garikapati Narasimha Rao garu

తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలు, పురాణాలు మరియు ఇతిహాసాల పై బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రవచన కర్త మరియు మహా సహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహరావు గారి తో ఒక అత్యద్భుతమైన కార్యక్రమం. మనమంతా ఏదో ఒక సందర్భంలో గరికపాటి వారి ప్రవచనాలు వినే ఉంటాము. ఇప్పుడు మన లాస్ ఏంజలీస్ నగరానికి గరికపాటి వారు  తమ ప్రవచనాలతో పాటు, అష్టావధానాన్ని మనకు పరిచయం చేయుటకు విచ్చేయుచున్నారు. 

తేదీ: August 7th, 2016. 
సమయము: మధ్యాహ్నము 3 గం. నుండి
స్థలము: Sanatan Dharma Temple, 15311 Pioneer Blvd, Norwalk, CA, 90650
రుసుము : సభ్యులకు ప్రవేశము ఉచితము, ఇతరులకు $5 కు ప్రవేశము.
 
Please RSVP below to reserve your seat. Our programs will run out of seats quite fast . This is an unique program which enlightens our understanding of culture, language and divinity. And Introduces the Ashtavdhanam to the kids. Limited seating pleaseRSVP soon..

https://docs.google.com/forms/d/e/1FAIpQLSeuDxgFzQ75GvYTWJ73FY6JR9FT_X4ZkwtiPZrivYKpE7c0kg/viewform

 

GarikapatigariProgram